West Indies great Brian Lara has backed Virat Kohli's decision to leave the captaincy of Royal Challengers Bangalore after IPL 2021, saying the India skipper wants to understand his workload and keep committing to the responsibility he has.
#IPL2021
#ViratKohli
#RCB
#BrianLara
#KKRvsRCB
#ABdeVilliers
#VarunChakravarthy
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#GlennMaxwell
#KKR2
#EoinMorgan
#T20WorldCup
#AndreRussell
#Cricket
ఐపీఎల్-2021 సెకండాఫ్ లో తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ ఆట తీరుపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. వచ్చే సీజన్‌లో ఆర్సీబీ పగ్గాలు వదిలేస్తానన్న కోహ్లి ప్రకటన ఆటగాళ్లపై ఒత్తిడి పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.